BREAKING NEWS

Film Fun Zone

ఐటం సాంగ్ లో రేష్మి బదులు హంసానందిని



  దొంగాట  వంశి కృష్ణ కాంబినేషన్ లో ఎకె ఎంటర్ టైన్ మెంట్ పతాకం ఫై నిర్మిస్తున్న "కిట్టు ఉన్నాడు జాగ్రత్త "సినిమాలో ఓ ఐటమ్  సాంగ్ పెట్టాలని లాస్ట్ మినిట్ లో అనుకున్నారు. అప్పటి నుండి చాలా పెద్ద లిస్ట్ తయారు చేసారు. లాస్ట్ కి యాంకర్ రేష్మి ని సెలెక్ట్ చేసారు. కానీ ఏం జరిగిందో గాని ఆ ప్లేస్ లో 'హంసానందిని 'ని ఫిక్స్ చేసారు.

 మంచి పర్సనాలిటీ తో ,మంచి ఫ్యామిలీ ఐటమ్ సాంగ్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ లా  అనిపిస్తుంది,హంసానందిని.అలాంటి హంసని త్రివిక్రమ్ ఐటమ్ సాంగ్ లకే పరిమితం చేసారు. అప్పటి నుండి అప్పుడప్పుడు సినిమా లలో కనిపిస్తున్నది. తాజా గా రాజ్ తరుణ్ సినిమాలో (కిట్టు ఉన్నాడు జాగ్రత్త )ఐటమ్ సాంగ్ కు హంసానందిని ని ఫిక్స్ చేసారు.

రాజ్ తరుణ్ ప్రక్కన హంసానందిని లాంటి హెవీ పర్సనాలిటీ నా అని షాక్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ సాంగ్ లో రాజ్ తరుణ్ ఉండడు ,హంస మాత్రమే ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారు. ఈ సినిమా రిలీజ్ :   ఫిబ్రవరి 17 (17/02/2017)
హీరో  :   రాజ్ తరుణ్
హీరోయిన్ : అను ఇమ్మానుయేల్

ఐటం సాంగ్ లో రేష్మి బదులు హంసానందిని ఐటం సాంగ్ లో రేష్మి బదులు హంసానందిని Reviewed by Unknown on 11:15 PM Rating: 5

No comments:

Sora Templates