కాజల్ ఫీజు భారీగా టాప్ లో ఉంది.
ఒక పక్క 'జనతా గ్యారేజ్' లో ఐటమ్ సాంగ్ చేస్తూ మరో పక్క చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తూ కొత్త హీరోయిన్లకు గట్టి పోటీ గా వస్తోంది . హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా నాకు ఆఫర్స్ వస్తున్నాయంటే ఇక్కడ నా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అనే చెప్పాలి. సినిమాల ద్వారా నా ప్రతిభను చూపిస్తున్నాను కాబట్టే ఇంకా కంటిన్యూ అవ్వగలుగుతున్నాను.
అందుకే ఆమె పారితోషకం గట్టిగానే ఉంది,ఏకంగా చిరంజీవి సినిమా లో ఛాన్స్ రావడమే కాకుండా అందులో నటించటానికి 2. 5 కోట్లు తీసుకొంతోందంట. ఇక యన్ . టి . ఆర్ . సినిమా లో ఐటమ్ సాంగ్ చేయడానికి 50 లక్షలు తీసుకుంటోంది . కాజల్ వల్ల సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని సినీవర్గాల అంచనా .
కాజల్ ఫీజు భారీగా టాప్ లో ఉంది.
Reviewed by Unknown
on
8:44 PM
Rating:

No comments: