కృష్ణమ్మ గా అనుష్కా
కృష్ణమ్మ గా అనుష్క రూపం కమనీయం అంటున్నారు నెటిజన్లు . కె. రాఘవేందర్రావు దర్శకత్వం వహిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం 'ఓమ్ నమో వేంకటేశాయ ' లో అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మ గా నటించనున్నారు . అక్కినేని నాగార్జున హాథిరామ్ బాబా గా నటిస్తున్నారు .
అరుంధతి ,రుద్రమదేవి ,దేవసేన పాత్రల తరువాత అనుష్కకు అంత మంచి పేరు తీసుకొచ్చే పాత్ర అవుతుందని చిత్ర బృందం పేర్కొంది . కృష్ణమ్మ పాత్రకు సంబందించిన అనుష్క మోషన్ పోస్టర్ ని శనివారం యూట్యూబ్ లో విడుదల చేశారు .
నిర్మాత ; ఏ . మహేష్ రెడ్డి
సంగీతం ; ఎమ్ . ఎమ్. కీరవాణి
కథ ; జే . కే . భారవి
కృష్ణమ్మ గా అనుష్కా
Reviewed by Unknown
on
2:29 AM
Rating:

No comments: