'కడప కింగ్ '? కొత్త టైటిల్ ....... పవన్ కళ్యాణ్
ఇండియాలో "గాంధీ" సినిమా వంద రోజులు ఆడదు ,అదే 'కడప కింగ్' అని తీయండి . "టు హండ్రెడ్ సెంటర్స్ ..... హండ్రెడ్ డేస్ " అంటూ పాపులర్ అవుతుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అనుకుంటున్నారా? పవన్ సినిమాకి ముందుగా "సేనాపతి "అనే టైటిల్ పెట్టనున్నారనే పుకార్లు వినిపించాయి . ఆ తరువాత "హుషారు "షికారు చేసింది .ఇప్పుడేమో "కడప కింగ్ " టైటిల్ ని రిజిస్టర్ చేశారని టాక్ వినిపిస్తోంది . రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా కావడంతో ఈ టైటిల్ పెట్టాలనుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల మాటెలావున్న అసలు టైటిల్ ఏదో తెలియాలంటే కొంచెం ఓపిక పట్టాల్సిందే .
'కడప కింగ్ '? కొత్త టైటిల్ ....... పవన్ కళ్యాణ్
Reviewed by Unknown
on
8:05 PM
Rating:

No comments: