వరుణ్ తేజ్ సరసన మలయాళం నటి
మలయాళ సినిమా ' ప్రేమమ్ ' లో మలర్ పాత్రలో కథానాయికగా నటించిన సాయిపల్లవి అక్కడి వాళ్లనే కాకుండా మొత్తం దక్షిణాదినే తన వైపు తిప్పుకుంది . ఇప్పుడామే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో , వరుణ్ తేజ్ హీరో గా 'దిల్ రాజు ' ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయిపల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేశారు.
'దిల్ రాజు' మాట్లాడుతూ "తెలంగాణలో పెరిగిన అమ్మాయికి ,అమెరికాలో వుండే అబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది . ఈ సినిమా షూటింగ్ జూలై 25 న మొదలుపెడతాం. అక్టోబర్ లో చిత్రీకరణ పూర్తి చేసి డిసెంబర్ నెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.
ఈ సినిమాకి :
హీరో ; వరుణ్ తేజ్
హీరోయిన్ ; సాయిపల్లవి
డైరెక్టర్ ; శేఖర్ కమ్ముల
నిర్మాత ; దిల్ రాజు
ఎడిటింగ్ ; మార్తాండ్ కె .వెంకటేష్
సినిమాటోగ్రఫీ ; విజయకుమార్
వరుణ్ తేజ్ సరసన మలయాళం నటి
Reviewed by Unknown
on
7:24 PM
Rating:

No comments: