ప్రేమతో కూతురికి --యాక్షన్ కింగ్ అర్జున్
సినిమా ఇండస్ట్రీ లో కొడుకులను హీరోలుగా చేసినంత ఇష్టంగా కూతుళ్లను హీరోయున్లను చేయడానికి పెద్దగా ఇష్టపడరు . కొద్దిమంది మాత్రమే కూతుళ్ళని ప్రోత్సహిస్తారు. వారిలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరు. ఆయన కూతురు ఐశ్వర్య 'పట్టత్తు యానై ' అనే తమిళ్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది .
ఆ తరువాత తన తండ్రి నటించి , నిర్మించిన 'జై హింద్-2' కు ఆమె సహనిర్మాతగా వ్యవహరించరు. మొదటి చిత్రం అనుకున్నంత ఫలితం ఇవ్వకపోవడంతో ఇశ్వర్య కు కథానాయికగా పెద్దగా అవకాశాలు రాలేదట . ఎలాగైనా కూతురిని హీరోయిన్ గా నిలబెట్టాలని అర్జున్ రంగంలోకి దిగాదు. సొంతంగా తాను రాసుకున్న ప్రేమకథను చేతన్, ఇశ్వర్య జంటగా స్వీయ దర్శకత్వంలో నిర్మిచనున్నారు అర్జున్. "ఇందులో అర్జున్ కూడా ఒక లీడ్ రోల్ లో కనిపిస్తారంట. వచ్చే ఏడాది జనవరిలోపు షూటింగ్ పూర్తి చేస్తామని అర్జున్ తెలిపారు.
ప్రేమతో కూతురికి --యాక్షన్ కింగ్ అర్జున్
Reviewed by Unknown
on
7:07 PM
Rating:

No comments: