బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణ 2 వ షెడ్యుల్ మొదలు
గౌతమీపుత్ర శాతకర్ణ 100 వ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యుల్ ఈ మద్య మొరాకోలో పూర్తి అయినందున రెండవ షెడ్యుల్ ఈ నెల 30 వ తేదీన హైదరాబాద్ లో చేయనున్నారు . నందమూరి బాలకృష్ణ 100 వ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్టాతమ్మాకంగా జాగర్లమూడి సాయిబాబా ,వై . రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రెండవ షెడ్యుల్ ఈ నెల 30 నుండి జూన్ 7 వరకు చిలుకూరి బాలాజీ గుడి దగ్గరలో చిత్రీకరణ జరుపుతాము అని క్రిష్ మాట్లాడారు . ఈ సినిమాను ఎంతో ప్రిస్త్తీజియసగా నిర్మిస్తున్నాము అని చెప్పారు .
ఈ సినిమాలో శాతకర్ణి బార్య పాత్రకు శ్రియ ,నయనతార పేర్లను ఆలోచిస్తున్నారు .
ఈ సినిమా షెడ్యుల్ కోసం హైదరాబాద్ లో బారీ యుద్దనౌక సెట్ వేసారు . ఇలాంటి పెద్ద నౌక సెట్ ను వేయడం ఇదే మొదటిసారి అని నిర్మాతలు తెలిపారు . అత్యంత బారీ ఎత్తున యుద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని ,దీనికోసం ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్ రెండు వందల మంది ఆర్టిస్టులకు కత్తిసాము శిక్షణ ఇస్తున్నామని చెప్పారు .
ఈ సినిమాకి
డైరెక్టర్ . క్రిష్
నిర్మాతలు . వై . రాజీవ్ రెడ్డి ,జాగర్లమూడి సాయిబాబా .
సంగీతం . దేవిశ్రీ ప్రసాద్
పాటలు . సిరివెన్నల సీతారామశాస్త్రి
సినిమాటోగ్రఫీ . జ్ఞానశేకర్
మాటలు . బుర్ర్రా సాయిమాదవ్
ఆర్ట్ . భూపే శ్ భూపతి
సహా నిర్మాత . కొమ్మినేని వెంకటేశ్వరరావు
బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణ 2 వ షెడ్యుల్ మొదలు
Reviewed by Unknown
on
2:08 AM
Rating:

No comments: