ఆ సత్తా స్టార్స్ కి లేదా ? ......... ......... దాసరి
ఈ మద్య పెద్ద చిత్రాలకు కూడా ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నారు . చిన్న సినిమాలకి ఆడియో ,ప్రమోషన్ ఫంక్షన్స్ అవసరం . పెద్ద సినిమాలకి వాటితో అవసరం లేదు . సినిమాలు రీలీజ్ కాకముందే ట్రైలర్స్ , కొన్ని సీన్స్ , ఆడియో ఫంక్షన్స్ విడుదల చేసి అంచనాలు పెంచేస్తున్నారు ప్రేక్షకుల్లో . ఆ అంచనాలు రీచ్ కాలేక ఈ మద్య కాలంలో చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి . పెద్ద సినిమాలకి ప్రమోషన్స్ అవసరం లెదు. ప్రేక్షకులను దియేటర్ల కు రప్పించే సత్తా స్టార్స్ కి లేదా? సినిమా ఫ్లాప్ అయితే హీరోలు తిరిగి డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తోంది . సినిమా రీలీజ్ కి ముందు ఏ విదమైన ఫంక్షన్స్ చేయొద్దని పెద్ద సినిమాల నిర్మాతలను కోరుకుంటున్నాను అని దాసరి నారాయణరావు 'కొత్త కొత్తగా ఉన్నది ' సినిమా సిడి ఆవిష్కరణ ఫంక్షన్ లో మాట్లాడారు .
'కొత్త కొత్తగా ఉన్నది ' సినిమా కొత్త వాళ్ళతో నిర్మిస్తున్నారు . కొత్త వారితో తీసిన ఈ సినిమా విజయవంతం కావాలని దాసరి నారాయణరావు అన్నారు . "మంచి కథ తో ఈ సినిమా మీ ముందుకు వస్తోంది అని నిర్మాత అన్నారు. " ఈ సినిమాకి ........
డైరెక్టర్ గుండేటి సతీష్ కుమార్
హీరో సమర్
హీరొయిన్ అక్షిత ,కిమయ
నిర్మాతలు పేర్ల ప్రభాకర్ ,తోట గోపాల్
పాటలు వంశి
ఆ సత్తా స్టార్స్ కి లేదా ? ......... ......... దాసరి
Reviewed by Unknown
on
8:04 PM
Rating:
Reviewed by Unknown
on
8:04 PM
Rating:

No comments: